ప్రజా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం

*ప్రజా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం* *ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పులివర్తి నాని* *పుష్ప రెడ్డి ఆహ్వానం మేరకు నేతాజీ నగర్ సందర్శనకు ఎమ్మెల్యే సానుకూల స్పందన* తిరుపతి రూరల్, ఏప్రిల్ 25: తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీ నాయకులు, అలాగే పార్టీలకు అతీతంగా ప్రజలు తమ ప్రాంతాల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై అర్జీలు సమర్పించారు....