ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
* పీజీఆర్‌ఎస్‌లో 82 వినతుల స్వీకరణ. * కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్. కుప్పం,ఆగస్టు 03 (గరుడ ధాత్రి న్యూస్):రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా కేంద్రిత పాలనకు అనుగుణంగా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కొనసాగింది. సోమవారం కుప్పం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు రాజు పాల్గొని ప్రజల నుంచి వినతులు,...