ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

* ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. కుప్పం,నులై 31 (గరుడ ధాత్రి న్యూస్): ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, కుప్పం టిడిపి ఇన్చార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, ప్రజా సమస్యలతో పాటు భూ ,సమస్యలను పార్టీ ఇంచార్జ్...