ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారుల గైర్హాజరు
11.45 గంటలు దాటినా కార్యాలయానికి రాని అధికారులు నిరీక్షణలో ప్రజలు.. ప్రభుత్వ కార్యక్రమాలపై ఇంత నిర్లక్ష్యమా? సూళ్లూరుపేట గరుడధాత్రి : 📌 ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి సత్వర పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రశ్నార్థకంగా మారింది. 📌 నిర్ణీత సమయానికి ప్రజలు వినతిపత్రాలతో కార్యాలయానికి చేరుకుని అధికారుల కోసం ఎదురు చూసినా, ఉదయం 11.45 గంటలు దాటినా సంబంధిత...