ప్రజా సేవలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మల్లెం బాకం
ప్రజా సేవలో శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మల్లెం బాకం శ్రీకాళహస్తి మే 24 (గరుడ దాత్రీ న్యూస్) : శ్రీ భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలోని 34 వార్డు లో ఉన్న శ్రీరామ మందిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది పేషెంట్లు కు పరీక్షలు నిర్వహించారు, అందులో 17 మందిలో కంటి శుక్లాలు, 5 మందికి టెర్రిజియం ఉన్నట్లుగా గుర్తించి వారందరికీ ఉచితంగా శుఖబ్రహ్మాస్త్రము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్...