ప్రతి ఇంటి ముందు.. రోడ్డు, వీధి లైట్లు, నీటి పైపులైన్..

అభివృద్ధి కోసమే పని చేస్తా రూ.3.17 కోట్లతో సంతపేట చవటపల్లి రోడ్డు ప్రారంభం ---ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు అక్టోబర్ 7(గరుడ రాత్రి న్యూస్) చిత్తూరును అభివృద్ధి చేయడానికి వచ్చానని.‌. అభివృద్ధి కోసమే పని చేస్తానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం పని చేస్తుంటే.. కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తూ.. అభివృద్ధికి ఆటంకాల సృష్టిస్తున్నారన్నారు. చిత్తూరు సంతపేట, చవటపల్లి ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోడ్డు కలను నిజం చేస్తూ రూ.3.17 కోట్లతో నిర్మించిన సిమెంట్...