ప్రతి ఓటరు ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంలోపాల్గొనాలి

-సహాయ ఎన్నికల నమోదు అధికారి మండ ల తహసీల్దార్. ప్రసన్నకుమార్ బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్13 భారత ఎన్నికల కమీషన్ వారి ఆదేశాలు మేరకు ప్రత్యేక విస్తృత సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు పాల్గొనాలి. అనిసహాయ ఎన్నికల నమోదు అధికారి మండ ల తహసీల్దార్. ప్రసన్నకుమార్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 15 వ తేదీ నుండి జులై 14 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో కు సంబంధించి ప్రతి...