ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ

* తిరుపతి నుండి వారణాసికి బైక్ యాత్ర చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు తిరుపతి నుండి వారణాసి వరకు చేపట్టిన "సేవా సంకల్ప బైక్ యాత్ర" ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్ర మూడవ రోజున మంగళగిరి నుండి ప్రారంభమైంది. మార్గమధ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....