ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం

కార్వేటినగరం ఆగస్టు 11 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరం మండలం కార్వేటినగరం రైతు సేవ కేంద్రం నందు మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరి రాగి కంది పంటలకు సంబంధించి ఇన్సూరెన్స్ చేసుకోవడం గురించి రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డీజీఎం నాబార్డ్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ నాబార్డ్ తిరుపతి షేక్ ఇన్సూన్ చిత్తూరు సాగర్ టాటా ఏఐజి ఇన్సూరెన్స్ కంపెనీ క్లస్టర్ మేనేజర్ టాటా ఏసీ డిస్టిక్ కోఆర్డినేటర్ మరియు ఇండియన్ బ్యాంక్ గ్రామీణ బ్యాంక్...