GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 June 2026, 6:22 am Posted by : GURU SWAMY

ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

–> మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని కొనియాడిన ద్రౌపది ముర్ము

–> మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంస

–> పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాలపై ప్రత్యేక ప్రశంస

–> ఆదివాసీల కోసం చేపట్టిన ఈ పథకాలు తన హృదయానికి చాలా దగ్గరైనవని పేర్కొన్న రాష్ట్రపతి