ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్

ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ - పుట్టపర్తి జిల్లాలో ఫిఫ్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన. - ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరు. - శత్రు దేశాల రాడార్ సిగ్నళ్లకు దొరకని అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీతో శక్తి వంతమైన యుద్ధ విమానాల తయారీకి శ్రీకారం. - ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 15 వేల నుంచి నుండి 20 వేల మందికి ఉపాధి లభించనుంది. -...