ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే ప్రజలకు మెరుగైన సేవలు

- వైద్య పరీక్షలు చేయించుకున్న జడ్పిటిసి కోనేటి సుమన్ - ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి 5 వేలు రూపాయలు అందించిన కోనేటి సుమన్ నారాయణవనం జూన్ 11 (గరుడదాత్రి న్యూస్) ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధారణ ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని, జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మండల ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ దర్శిత్ రాజ్, జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్ కు బిపి, టెంపరేచర్ అన్ని రకాల వైద్య పరీక్షలు...