ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య -ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

గరుడధాత్రి‌ న్యూస్ : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉండటం వల్ల వారు బోధించే విద్య శ్రేష్టమైనదిగా ఉంటోందని ఎమ్మెల్యే అభివర్ణించారు. అలాగే...