ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుకు ఆదేశాలు
* కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్. * కుప్పం బస్టాండ్‌లో ప్రజా సౌకర్యాల మెరుగుపై క్షేత్రస్థాయి పరిశీలన. * ప్రయాణికుల కోసం నూతన మరుగుదొడ్ల నిర్మాణం – పాత మరుగుదొడ్ల ఆధునికీకరణకు ఆదేశాలు. కుప్పం,ఆగస్టు 04(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆదేశించారు. మంగళవారం ఆయన కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ఆకస్మికంగా పర్యటించి బస్టాండ్‌లోని సౌకర్యాలను పరిశీలించారు....