ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా పోటీ చేయాలి – మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు

టీడీపీ, కూటమి పార్టీల ప్రలోభాలకు ఎక్కడా లొంగొద్దు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తా బైరెడ్డిపల్లి మండల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడు వ్యాఖ్య..! బైరెడ్డిపల్లి, సెప్టెంబర్ 17 గరుడధాత్రి న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, టీడీపీ, కూటమి పార్టీల నుంచి వచ్చే ప్రలోభాలకు ఎవరూ లొంగకుండా ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లి రాయల్...