ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రెవెన్యూ శాఖ విధులు..!
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రెవెన్యూ శాఖ విధులు..! శిథిలావస్థలో పెళ్ళకూరు తహసిల్దార్ కార్యాలయం 30 ఏళ్ల నాటి భవనం.. ఎప్పుడు కూలుతుందోనన్న భయం పెళ్ళకూరు, జూన్ 4 గరుడధాత్రి : తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం ఎప్పుడు కూలిపోతుందోనన్న ఆందోళన నెలకొంది. కార్యాలయ భవనం పైకప్పు, గోడలు పూర్తిగా దెబ్బతిని పెచ్చులు ఊడిపడుతుండటంతో అధికారులు, సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వర్తిస్తున్నారు. -నేలబడి...