ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి
ఉద్యోగ భద్రత కల్పించాలి.. సమస్యలను పరిష్కరించాలని జేఏసీ వినతి నాగలాపురం సెప్టెంబర్ 30 గరుడధాత్రి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 19 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నాగలాపురం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి గుణశేఖర్ కు వినతిపత్రం సమర్పించింది. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు...