ఫోన్‌కు బానిసై ఆసుపత్రిపాలైన నటి షకీలా.. మెడకు సర్జరీ, రూ.3 లక్షల ఖర్చు!

ప్రముఖ నటి షకీలా ఫోన్‌ వినియోగం కారణంగా తీవ్ర మెడ సమస్యకు గురై శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరిన ఆమె.. తన ఆరోగ్య పరిస్థితి గురించి వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షకీలా తెలిపిన వివరాల ప్రకారం.. తాను బెడ్‌పై పక్కకు తిరిగి గంటల తరబడి మొబైల్‌లో గేమ్స్ ఆడటంతో పాటు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉండేవారు. రోజుకు సుమారు నాలుగు గంటల వరకు గేమ్స్ ఆడిన సందర్భాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ...