ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించండి

కార్వేటి నగరం అక్టోబర్ 28 గరుడ దాద్రి న్యూస్ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని జీడీ నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ కృపా లక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని దాసరి కుంట, సురేంద్ర నగరం, డియంపురం, కేయం పురం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఉన్న 14 ఎంపీటీసీలు జడ్పిటిసి అభ్యర్థి బండి జగదీశ్వర్ రెడ్డిని, డియం పురం ఎంపిటిసి అభ్యర్థి జయ ప్రధ ను ఫ్యాను గుర్తులపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంతో...