బంగారం ధర ఇక్కడ నుంచి ఇంకా 12 శాతం వరకు పెరిగే అవకాశం..!

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తగ్గేటప్పుడు నెమ్మదిగా తగ్గతూ పెరిగేటప్పుడు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం, అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే లోహాలపై పెట్టుబడి పెడుతున్నారు. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో వీటి ధరలు బాగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ లాభాల స్వీకరిస్తున్నారు. అందుకే కొద్ది రోజులు పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటికీ కేంద్ర...