బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

కార్వేటినగరం జూలై 31 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం, కత్తెరపల్లె: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కత్తెరపల్లెలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తూ ఇటీవల నిర్వహించిన హై స్కూల్ ప్లస్ రీ-డిప్లాయ్‌మెంట్‌లో భాగంగా బదిలీపై వెళ్లిన బయాలజీ ఉపాధ్యాయురాలు శ్రీమతి కె. సుప్రసన్న, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాసులు, అలాగే కత్తెరపల్లె క్లస్టర్‌లో సి.ఆర్.ఎం.టి.గా సేవలందించి పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సి.ఆర్.సి.కి బదిలీపై వెళ్లిన మీనాక్షిలకు శుక్రవారం ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాఠశాల...