బస్సు సమయం మార్చండి

కార్వేటి నగరం జూలై 30 గరుడ దాద్రి న్యూస్ పుత్తూరు, పళ్ళిపట్టు వయా గొల్లకండ్రిగ ఆర్టీసీ బస్సు సమయం విద్యార్థులకనుగునంగా మార్చాలని డీ.ఎం.పురం హై స్కూల్ హెచ్.ఎం రవి అధికారులకు విన్నవించారు.గురువారం పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ త్యాగరాజు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హెచ్.ఎం రవి ఆర్టీసీ డీ.ఎం ని కలిసి విన్నవించారు.పుత్తూరు పళ్ళిపట్టు వయా గొల్లకండ్రిగ మార్గంలో 40మందికి పైగా విద్యార్థులు రోజూ పాఠశాలకు వస్తున్నారు.ప్రతి రోజు ఆర్టీసీ బస్సు ఉదయం 9గంటలకు సాయంత్రం 6గంటలకు ఆ మార్గంలో నడుస్తోంది.ఈ సమయాన్ని...