కార్వేటినగరం నవంబర్ 2 గరుడ ధాత్రి న్యూస్ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం బహుజన్ సమాజ్ పార్టీ మండలం ఇన్చార్జిగా జీడీ నెల్లూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు పాముల సెందిల్ కుమార్ కార్వేటినగరం మండలం అధ్యక్షులుగా పని చేస్తున్న గోపిశెట్టిపల్లి మండలం అధ్యక్షులుగా గిరిబాబు గారిని బహుజన సమాజ్ పార్టీ నుంచి తొలగిస్తున్నాము అతనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ ఎక్కడ పోయినా పార్టీ పేరు చెప్పిన అతని మీద సివిల్ కేసు పెట్టి కేసు బుక్కు చేయబడినది రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము ఈ లేఖ పంపిస్తున్నాము