బాగుండాలి.. బాగు చేయాలనేదే బాబు నినాదం

*రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో చంద్రన్న విజయాలు *సూపర్ సిక్స్... సూపర్ హిట్* *వైసీపీకి చేసేది చేతకాదు... చేస్తే ఓర్చుకోలేరు *ఓర్వలేకే వైసీపీ విమర్శలు *అబద్దపు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు *పలమనేరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ పలమనేరు, ఆగస్టు 04 ( గరుడ ధాత్రి ) : రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో చంద్రన్న విజయాలు చూస్తున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ పేర్కొన్నారు. పలమనేర్ పట్టణంలోని కాకా తోపు,...