బాధిత కుటుంబాలకు శ్రీరామరక్ష సీఎం రిలీఫ్ ఫండ్ – ఎమ్మెల్యే ఆదిమూలం
బాధిత కుటుంబాలకు శ్రీరామరక్ష సీఎం రిలీఫ్ ఫండ్ ✍️ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీలో ఎమ్మెల్యే ఆదిమూలం ✍️ పిచ్చాటూరులో నలుగురు బాధితులకు రూ.4.92 లక్షలు పంపిణీ బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ శ్రీరామ రక్షగా నిలుస్తోందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. బుధవారం పిచ్చాటూరు టీడీపీ కార్యాలయంలో నలుగురు బాధితులకు రూ.4.92 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల హఠాత్తుగా అనారోగ్యం బారిన...