బాలికలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికె“ కిషోరి వికాసం
బాలికలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికే ప్రభుత్వం కిషోరి వికాసం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు పిచ్చాటూరు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ బాజావతి,సుమతి చెప్పారు.శుక్రవారం ఇచ్చాటూరు మండలం మరియు వాటి పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కిషోర్ వికాసంపై కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్స్ మాట్లాడుతూ బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమన్నారు. ఇందులో భాగంగానే మే ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు కిషోరి వికాసంపై ప్రతి మంగళ,శుక్రవారాల్లో ఆయా అంగన్వాడి కేంద్రాల్లో కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమాలు జరుగుతుందన్నారు. కౌమార దశలో బాలికలు...