బాస్ ప్రధాన కార్యదర్శిగా జనార్దన్, సహాయ కార్యదర్శిగా సుదర్శన్ బాలాజీ ఏకగ్రీవం

పలమనేరు, జూన్ 24 ( గరుడ ధాత్రి ) : పలమనేరు బలిజ అభ్యుదయ సేవ సంఘం (బాస్) నూతన ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా క్రిష్ణమ్మగారి జనార్దన్, సహాయ కార్యదర్శిగా మర్రి సుదర్శన్ బాలాజీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం బలోపేతానికి, సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 'బాస్' గౌరవ అధ్యక్షులు సుధాకర్, అధ్యక్షులు రూపేష్‌లతో పాటు ముఖ్య నాయకులు పీజేసీ బాబు, ఆకుల గజేంద్ర,...