బిగ్ బాస్ ఫేమ్, సినీనటి అషు రెడ్డిపై సీసీఎస్‌లో కేసు నమోదు…
బిగ్ బాస్ ఫేమ్, సినీనటి అషు రెడ్డిపై సీసీఎస్‌లో కేసు నమోదు... 2018లో అషు రెడ్డి, ధర్మేంద్రల మధ్య పరిచయం సినీనటి అషు రెడ్డి, ఆమె ఫ్యామిలీ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు.. పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి రూ.కోట్లు వసూల్ చేసిన అషు.. ధర్మేంద్ర నుంచి రూ.9.8 కోట్ల గోల్డ్, డబ్బు, ఫ్లాట్ రాయించుకున్న అషు రెడ్డి.. పెళ్లి పేరుతో ధర్మేంద్ర నుంచి 5 కేజీల బంగారంను తీసుకున్న అషు.. రూ.3 కోట్ల ఖరీదైన విల్లాకు అడ్వాన్స్ తీసుకున్న అషు రెడ్డి.....