బి ఎన్ కండ్రిగలో కూరపాటి శంకర్ రెడ్డి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…
*బి ఎన్ కండ్రిగలో కూరపాటి శంకర్ రెడ్డి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం...* *ముఖ్య అతిథులుగా పాల్గొన్న పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే హేమలత..* కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. బిన్ కండ్రిగ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చెంచు రామానాయుడు, నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కూరపాటి శంకర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని...