బి.కొత్తకోట మున్సిపాలిటీ ఎస్సీకా.. ఎస్టికా..?
బి కొత్తకోట సెప్టెంబర్:3(గరుడ ధాత్రి న్యూస్) బి.కొత్తకోట మున్సిపాలిటీకి రానున్న రిజర్వేషన్లపై స్థానికంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాజధాని అధికారుల నుంచి వచ్చిన విశ్వనీయ సమాచారం. రిజర్వేషన్ ఖరారైతే బి.కొత్తకోట మున్సిపల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు నిరాశకు గురై అవకాశం కనిపిస్తుంది. అయితే ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ ఖరారైందని అధికారిక ప్రకటన వెలువడే వరకు దీనిని నిర్ధారిత సమాచారంగా...