బి. మఠంలో ఎరువుల దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల మెరుపు దాడి
👉 అక్రమంగా నిలువ ఉంచిన 1500 బస్తాలు సీజ్ 👉 అక్రమంగా నిలువ ఉంచిన ఎరువుల బస్తాలను చూసి నివ్వరపోయిన వ్యవసాయ శాఖ అధికారులు గరుడ దాత్రి న్యూస్ జులై 27:-బ్రహ్మంగారిమఠం బ్రహ్మంగారి మఠం నందు గల బద్వేల్ రోడ్డులో గల కక్కయ్య స్వామి మఠం సమీపంలో లేపాక్షి ట్రేడర్స్ టైల్స్ అండ్ శానిటరీ అనే పేరుగల గోడౌన్ నందు అక్రమంగా నిలువ ఉంచిన ఎరువుల బస్తాలు నిలువ చేసారు. సమీపంలో స్థానికులని విచారించిగా ఈ గోడౌన్ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ యజమాని పి వెంకట...