బీఎల్‌ఏలు బీఎల్‌వోలకు సహకరించాలి – తహసీల్దార్ చంద్రబాబు నాయుడు
పిచ్చాటూరు, జూన్ 15 గరుడధాత్రి : పిచ్చాటూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సవరణ కార్యక్రమం (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్‌ఏలు బీఎల్‌వోలకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు,...