బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్న తెలుగుదేశం
. * ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పి కే యం ఉడా చైర్మన్ సురేష్ బాబు, సీనియర్ నేత ఆర్. చంద్రశేఖర్. ఏఎంసీ చైర్మన్ రాజు. కుప్పం, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్):ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం కుప్పం బైపాస్ రోడ్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...