బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
వైసీపీ రాజకీయ కక్షతోనే బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందని ఆరోపణ తిరుపతిలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ తిరుపతి అక్టోబర్ 1 గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065లను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, బీసీలకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ తెలిపారు. గురువారం...