బీసీ రిజర్వేషన్ ను అడ్డుకునేందుకు జగన్ కుట్రలు

* బీసీలకు 34 శాతం రిజర్వేషన్ పై కట్టిబడి ఉన్న తెలుగుదేశం పార్టీ. * మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 ( గరుడ ధాత్రి న్యూస్): బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ శాసనమండలి సభ్యులు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు పేర్కొన్నారు . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైసీపీ అధికారంలోకి రాకముందు 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను 24...