బూరుగపల్లి లోని మంచినీటి సమస్యను పరిష్కరించాలి : చరణ్ రాయల్

చౌడేపల్లి సెప్టెంబర్ 20 గరుడ దాత్రి న్యూస్ మండలంలోని అమినిగుంట పంచాయతీ బూరగపల్లిలో నెలకొని ఉన్న మంచినీటి సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని జనసేన పార్టీ మండల నాయకుడు గందోడి చరణ్ రాయల్ అధికారులను కోరారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గ్రామంలో సందర్శించారు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉందని గ్రామస్తుల నుంచి అడిగి తెలుసుకున్నారు గత ఒకటిన్నర నెలగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లిన ఆయా ప్రాంతాలలో నీరు లేక రైతులు రావద్దు అంటున్నారని గ్రామస్తులు తమ...