బెంగళూర్ ట్రాఫిక్ తో పోటీపడుతున్న బైరెడ్డిపల్లి ట్రాఫిక్

ప్రమాదాలు జోరు-పఠించుకొని అధికారులు బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు6 బెంగళూరు-- చెన్నై ఎక్స ప్రెస్ హైవే బైరెడ్డిపల్లి సెక్షన్ ప్రారంభం కావడం తో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తక్కువ వ్యవధిలో బెంగళూర్ పట్టణం నుండి గమ్యం చేరుకోవచ్చని సంబరపడ్డారు.కానీ ఈ రహదారి లోబైరెడ్డిపల్లి తరువాత పనులు పూర్తికాకపోవడం తో చిత్తూరు ,తిరుపతికి పోవు వాహనాలు బైరెడ్డిపల్లి సెక్షన్ రహదారి పై తక్కువ సమయం లో చిత్తూరు,తిరుపతి కి వెళ్లాలని వాహనాలు పరుగులు తీస్తున్నవి. దీనికి తోడు గూగుల్ మ్యాప్ ఈ రహదారి తక్కువ...