బేటరాయస్వామి ఆలయంలో అక్టోబర్ 3న శ్రీనివాస కల్యాణం
* కల్యాణోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం. * భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని కడాపిడి వికాస్మర్మత్, ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ సురేష్ బాబు. కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం మండలం పరమసముద్రంలోని శ్రీ బేటరాయస్వామి ఆలయంలో అక్టోబర్ 3, న శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి...