బేటరాయ స్వామి కొండ వద్ద నేడు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం
* ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ. * భక్తులకు తాగునీటి వసతి. * సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏర్పాట్లు. * టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 01(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న కుప్పం పురపాలక సంఘం పరిధిలోని పరమ సముద్రం సమీపంలో ఉన్న శ్రీ బేటరాయ స్వామి కొండ వద్ద శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి పాలకమండలి సభ్యులు శాంతారామ్ తెలిపారు. మూడవ...