బైక్ పై ఎంపీ, ఎమ్మెల్యేలు.. రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు
చిత్తూరు అక్టోబర్ 4 (గరుడ గాత్రిన్యూస్)చిత్తూరునగరంలో జరుగుతున్న రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్.ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు తో కలిసి పరిశీలించారు. ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలు ఇరువురు ఓకే బైకుపై ప్రయాణిస్తూ పలమనేరు రోడ్డులో జరుగుతున్న విస్తరణ, అభివృద్ధి పనులను పరిశీలించారు. దర్గా సర్కిల్ నుండి ఇరువారం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల పనుల పురోగతిని.. దర్గా సర్కిల్ నుండి నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. రోడ్డు విస్తరణ, ఇరువైపులా కాలువల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులతో...