బైరెడ్డిపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం

కూటమి అభ్యర్థి సుబ్రమణ్యం శెట్టి, వైకాపా అభ్యర్థి కార్తీక్ మధ్య పోటీ బైరెడ్డిపల్లి, గరుడదాత్రి, అక్టోబర్ 28: బైరెడ్డిపల్లి మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తమ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలో జడ్పీటీసీ స్థానానికి కూటమి అభ్యర్థిగా సుబ్రమణ్యం శెట్టి, వైకాపా అభ్యర్థిగా కార్తీక్ పోటీ పడుతున్నారు. కూటమి అభ్యర్థి సుబ్రమణ్యం శెట్టి విజయాన్ని కాంక్షిస్తూ మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ గౌడు, కూటమి...