బైరెడ్డిపల్లి మండలంలో పలువురు టి.డి పి కి చెందిన వారు వై.సి.పి లో చేరిక

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్21 బైరెడ్డిపల్లి మండలం వెంగమవారిపల్లి పంచాయతీ కడతట్లపల్లి,గ్రామానికి చెందిన రామచంద్రప్ప తెలుగుదేశం పార్టీ నుండి వై సి.పి లోకి చేరారు. రామచంద్రప్ప ని వైసీపీలోకిరాష్ట్ర వై.సి పి.కార్యదర్సులు మొగసాల బ్రదర్స్ కృష్ణమూర్తి, రెడెప్ప కండువా కప్పి ఆహ్వానించినారు.ఈ కార్యక్రమంలో వెంగమవారిపల్లి వైసిపినాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలం లోని నెల్లిపట్ల పంచాయతీ బాపలనత్థం గ్రామంకు చెందిన పలువురు వైసీపీలోకి చేరినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూమమాజి ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులై టీడీపీని వీడినట్లు కార్యకర్తలు పేర్కొన్నారు.బాపలనత్తం గ్రామానికి...