బైరెడ్డిపల్లి మండలంలో 16 ఎం.పి టి.సిలకు 58 పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురణ
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్ 19 రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎం.పి.టి.సి,జడ్.పి.టి.సి ఎన్నికలు–2026కు సంబంధించి బైరెడ్డిపల్లి మండలంలోని 16 ఎంపిటిసి స్థానాలలో 58 పోలింగ్ కేంద్రాల తుది జాబితాను చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆమోదంతో ప్రచురించినట్లు ఎంపీడీఓ కె. ఆనందబాబు పేర్కొన్నారు.ఎం.పి.టి.సిల వారీగా గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆలపల్లి–4: రామాపురం (2), మూగనపల్లి, ఆలపల్లి; ఎం.కొత్తూరు–4: ఎం.కొత్తూరు (2), గడ్డూరు (2); గొల్లచీమనపల్లి–4: గొల్లచీమనపల్లి (2), చిన్నచెల్లారిగుంట (2); బేలుపల్లి–4:...