బైరెడ్డిపల్లి లో అక్టోబర్2న ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్27 బైరెడ్డిపల్లి లో అక్టోబర్2న శుక్రవారం ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం పి.ఈ.ఎస్ హాస్పిటల్, కుప్పంవారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పి ఆర్ ఓ.చంద్ర పేర్కొన్నారు . పిల్లలు లేని దంపతులకు సంతానోత్పత్తి వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ఉచిత సంతానోత్పత్తి మరియు మహిళల ఆరోగ్య వైద్య శిబిరం చేపడుతున్నమని ఆయన తెలిపారు.ఈ శిభిరం శుక్రవారం స్థానిక జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ లో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు కొనసాగుతుందన్నారు. కావున...