బైరెడ్డిపల్లి లో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2 మండల కేంద్రం బైరెడ్డిపల్లి లో వెలసిన ఆర్యవైశ్యల కుల దైవం శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకం ,విశేష పూజలు ను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ఆమ్మ్మవారి ఆలయంలో లలిత సహస్ర పారాయణం వాసవి మహిళా మండలి సభ్యులు చే కొనసాగింది.అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తికి ఉంజలసేవ నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంకు గ్రంధిమ్ సురేష్,ఉష కుటిఎంబీకులు ఉభయదార్లు గా వ్యవహరించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే గ్రామ దేవత శ్రీ...