బైరెడ్డిపల్లి లో ఉచితకంటి చికిత్స వైద్య శిభిరంకు చక్కటి స్పందన
30 మందికి వైద్యపరీక్షలు,14 మంది ఆపరేషన్లకు ఎంపిక బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు9 బైరెడ్డిపల్లి జడ్ పి హైస్కూల్ నందు చెన్నె శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించగా చక్కటి స్పందన లభించింది. ఈ చికిత్సా శిభిరం నకు మండలం లోని ప్రజలు 30మందికి వైద్యపరీక్షలు చేపట్టగా కంటి శస్ర్త చికిత్స నకు 14మంది ఎంపికయినారు అని నిర్వాహకులు తెలిపారు. ఇంతకు మునుపు కంటిశస్త్ర చికిత్స చేసుకొన్నవారికి కంటి అద్దాలుఅందించినారు. కంటి...