బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్4
బైరెడ్డిపల్లి జడ్.పి.ఉన్నత పాఠశాల అవరణ లో ఆదివారం ఆనవాయితి ప్రకారం ప్రతినెల మొదటి ఆదివారం ఉచిత నేత్ర చికిత్స శిబిరం మహతిఫౌండేషన్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో కొనసాగిన శిబిరంలో కుప్పం పి.ఈ.ఎస్. ఆసుపత్రి వైద్యులు 34 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో నలుగురు ఆపరేషన్లకు ఎంపిక అయినట్లు మహతిఫౌండేషన్ సిబ్బంది శ్రీనివాసులు పేర్కొన్నారు.