బైరెడ్డిపల్లి లో ఉచిత కంటి చికిత్స శిభిరంకుచక్కటి స్పందన

-55 మందికి పరీక్షలు 30మంది ఆపరేషన్లకు ఎంపిక బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్14 బైరెడ్డిపల్లి జడ్ పి హైస్కూల్ నందు ఆదివారం చెన్నె శంకర్ నేత్రాలయ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంకు ప్రజల నుండి చక్కటి స్పందన లభించింది.ఈ చికిత్సా శిభిరం నకు మండలం లోని ప్రజలు 55మంది కి పరీక్షలు చేపట్టగా 30 మంది ఆపరేషన్లకు ఎంపిక ఆయినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.గతనెల శస్త్ర చికిత్స చేసుకొన్నవారికి కంటి అద్దాలు పంపిణీ...