బైరెడ్డిపల్లి లో టి.డి.పి.నాయకుడు సాదత్ వైకాపా లో చేరిక
బైరెడ్డిపల్లి గరుడదాత్రి నవంబర్1 మండల కేంద్రం బైరెడ్డిపల్లి లో ఆదివారం టి.డి.పి.మైనారిటీ నాయకుడు వైకాపాలో చేరారు.ఆయనకు రాష్ట్ర వైకాపా కార్యదర్శి మొగశాల కృష్ణమూర్తి స్వాగతం పలికి వైకాపా కండువా కప్పి న్నారు.ఈ సందర్భంగా సాదత్ మాట్లాడుతు తమ కుటుంబం టి.డి.పి.అభివృద్ధికి ఎంతో కృషి చేశామని కానీ పార్టీలో సరిఅయిన గుర్తింపు కల్పించలేనిదని వల్ల టి.డి.పి.కి రాజినామచేసి వైకాపాలో చేరామన్నారు.