బైరెడ్డిపల్లి లో ట్రాఫిక్ కష్టాలు… పట్టించుకొండి అధికారులు ప్లీజ్

*వాహన చోదకులు ట్రాఫిక్ క్రమబద్ధించుకొన్నారు బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్3 బైరెడ్డిపల్లి చెక్ పోస్ట్ నాలుగు కూడళ్లు వద్ద శనివారం ట్రాఫిక్ రద్దీ నెలకొని వాహనాలు రహదారిపై బారులు తీరాయి. దీనితో సుమారు అర్ధ గంట వాహన పోకలు స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక భారీ వాహనం కుప్పం వైపు వెళ్ళడానికి క్రాస్ అవుతుండగా కుప్పం వైపు నుంచి మరో భారీ వాహనం పలమనేరు వైపు పోవడానికి రావడంతో ఇబ్భంధులు ఏర్పడి ట్రాఫిక్ సమస్య నెలకొన్నది. చివరకు వాహన చోదకులు ట్రాఫిక్ క్రమబద్ధించుకోవాల్సిన...